వెండితెరపై రహమాన్?
సంగీత సంచలనం ఎ.ఆర్. రెహమాన్ ఇప్పటి వరకు తెరవెనుకకే పరిమితమయ్యారు.ఆయన్ను తెరపైకి తీసుకురావడానికి పలువురు దర్శక, నిర్మాతలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ప్రస్తుతం నటుడు బిజుమీనన్ ఆ ప్రయత్నం మీదేఉన్నారు. దర్శకుడు షాజూన్ కరియాల్తోకలిసి బిజు ఒక మలయాళ చిత్రం నిర్మించబోతున్నారు.
సంగీత ప్రధానంగా సాగే ఈ చిత్రంలో రెహమాన్ని అతిథి పాత్ర చేయించాలన్నది బిజు కోరిక.

No comments:
Post a Comment