అదరగొట్టిన అక్కినేని అమల... సెక్సీ లుక్తో శ్రియ
దాదాపుగా రెండు సంవత్సరాలు తర్వాత శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంద్వారా అక్కినేని అమల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండగా, హీరోయిన్ శ్రియ సెక్సీ లుక్తో ఇందులో కనిపించనుంది. కొత్తనటీనటులైన అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జార, రస్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్‌లను స్టార్ కాంటెస్ట్ ద్వారాఎంపిక చేశారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన న్యూ స్టిల్స్ విడుదలయ్యాయి. ఇంత వయసు వచ్చినా వన్నె తగ్గని అందంతో అక్కినేనిఅమల ఇందులో అదరగొట్టినట్లు ఆ ఫోటోలు చూస్తే స్పష్టం అవుతోంది. ఇక శ్రియ తనదైన సెక్సీ లుక్స్తో ఆకట్టుకుంటోంది.

No comments:
Post a Comment