జెండాకు అవమానమంటూ... షారుఖ్పై కేసు
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ మరోసారి కోర్టు చిక్కుల్లో పడ్డాడు. షారుఖ్ జాతీయ జెండాను అవమానించాడని ఆరోపిస్తూసామాజిక కార్యకర్త రవీంద్ర బ్రహ్మా అతనిపై ఫిర్యాదు చేసారు. ఏప్రిల్ 2, 2011న భారత క్రికెట్ టీమ్ వన్డే వరల్డ్ కప్ గెలిచినసందర్భంగా జరిగిన సెలబ్రేషన్స్లో షారుఖ్ జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి అవమానించారని ఆయనఅంటున్నారు.

No comments:
Post a Comment