‘మర్యాద రామన్న’హిందీ రీమేక్గా విడుదల తేదీ ఖరారు
అజయ్ దేవగన్,సొనాక్షిసిన్హా,సంజయ్దత్,జుహీచావ్లా తదితరుల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘సన్నాఫ్ సర్దార్'.తెలుగులో సునిల్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మర్యాద రామన్న'కి ఇది రీమేక్. అజయ్‌దేవగన్ మాస్ హీరోకాబట్టి ఆయనకు తగ్గట్టుగా, హిందీ నేటివిటీకి అనుగుణంగా కథలో కొంత మసాలా జోడించి తెరకెక్కించారు దర్శకుడు అశ్విన్ధీర్. నవంబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.ఈ చిత్రంలో జూహీ ఛావ్లా, సోనాక్షి సిన్హానటిస్తున్నారు.మొదట ఈ టైటిల్ ని అక్షయ్ నమోదు చేసుకున్నారు కానీ అజయ్ రిక్వెస్ట్ పై ఇచ్చేసారు.

No comments:
Post a Comment