‘జులాయి’కి చిరంజీవి కాంప్లిమెంట్
మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు ‘జులాయి' చిత్రాన్ని వీక్షించారు. ఈ చిత్రం చూసిన అనంతరం చిరంజీవి స్పందిస్తూ.....బన్నీనటనలో బాగా మెచ్యూర్ అయ్యాడని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.జులాయి చిత్రం విడుదలై దాదాపు రెండు వారాలు కావస్తున్నా....ఇతర పనుల బిజీ వల్ల చిరంజీవి ఇప్పటికే వరకు వీక్షించ లేకపోయారు. తాజాగా ఆయన కోసం స్పెషల్ షో వేశారు.

No comments:
Post a Comment