150వ సినిమాపై చిరంజీవి ప్రకటన
చిరంజీవి 150 సినిమా ఉంటుందా? ఉండదా? అనే అయోమయానికి తెర తీస్తూ మెగాస్టార్ స్వయంగా దీనిపై తన పుట్టిన రోజునుపురస్కరించుకుని ప్రకటన చేశారు. ఓ వార్త పత్రికతో ఆయన మాట్లాడుతూ ‘నా 150వ సినిమా గురించి నా అభిమానులుఎంతో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నేను కూడా అంతే ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా ఎంతో ప్రత్యేకం,అందుకే మంచి స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నాను. స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండ చేస్తాను' అని వెల్లడించారు.

No comments:
Post a Comment