వర్మపై ఇరవై కోట్ల అప్పు కేసు??
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై నిర్మాత భరత్ షా కేసు వేసినట్లు సమాచారం. తన వద్ద నుంచి తీసుకున్న పది కోట్లరూపాయలు..దాని వడ్డి మరో పది కోట్లు కలిపి కట్టాలని నోటీసు పంపినట్లు ముంబై పత్రికల సమాచారం. ఈ విషయమై ఫిల్మ్ఛాంబర్ ..వర్మ జవాబు కోసం ఎదురుచూస్తున్నట్లు అక్కడి మీడియా వ్యాఖ్యానించింది.అయితే వర్మ ఈ వడ్డిని కట్టడానికిసిద్దంగా లేరని, అదీ కూడా ఆ నిర్మాత స్వయంగా తాను పెట్టుబడి పెట్టి సినిమాలు తీసుకున్నాడు, ఆయన పేరే నిర్మా త,సమర్పడుగా వేసారు కాబట్టి కట్టక్కర్లేదని కొందరు అంటున్నారు.

No comments:
Post a Comment