బన్నీ 'ఇద్దరు అమ్మాయిలతో..'కి సంగీతం చక్రి కాదు
అల్లు అర్జున్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న 'ఇద్దరు అమ్మాయిలతో..'చిత్రానికి సంగీతం చక్రిఅందించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ లోకి దేవిశ్రీప్రసాద్ వచ్చారు. బన్నీ మాట మీదచక్రిని కాదని దేవిని ఈ ప్రాజెక్టులోకి తెచ్చినట్లు సమాచారం. దేవి కూడా తొలిసారిగా పూరి జగన్నాధ్ సినిమాకుపనిచేస్తున్నారు. దేవి,బన్ని కాంబినేషన్ లో చాలా హిట్స్ గతంలో వచ్చాయి. మొన్న వచ్చిన జులాయి చిత్రానికి కూడా దేవినేమ్యూజిక్ డైరక్టర్.

No comments:
Post a Comment