Tuesday, 21 August 2012


ప్రభాస్ షాక్ అయ్యిపోవాలిలారెన్స్

 ''ప్రభాస్ ఈ సినిమా చూసి.. ఇందులో నటించింది నేనేనాఅని ఆశ్చర్యపోవాలని ఈ చిత్రాన్ని మొదలుపెట్టాను.ఆయన తననుతాను మార్చుకొని  చిత్రంలో నటించారు'' అంటున్నారు లారెన్స్ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రెబల్'.ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు.తమన్నాదీక్షాసేథ్ హీరోయిన్స్ . అలాగే ''ప్రభాస్ కుటుంబానికున్నఓ పేరు... రెబల్ఆ పేరుతోసినిమా అన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందిఅభిమానులకు  పండగలా  చిత్రాన్ని తీర్చిదిద్దాను''అన్నారు

తమన్నామాట్లాడుతూ ''100% లవ్సినిమాతో నటిగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. 'రెబల్'లో నటిస్తున్నప్పుడు నేనుకూడా డ్యాన్స్ చేస్తున్నాననీనేనొక డ్యాన్సర్ననే విషయం అర్థమైంది

No comments:

Post a Comment

My Zimbio
Top Stories