మహేష్-సుకుమార్ సినిమా ఇంట్రో సీన్ ఇదే
మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ల్ ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ ఇంట్రడక్షన్ సీన్అంటూ ఒకటి నెట్లో ప్రచారమవుతుంది.ఆ సీన్ ప్రకారం హీరో మహేష్ ..వర్షం బ్యాక్ గ్రౌండ్ లో మహేష్ మర్డర్ చేస్తూంటాడు.ఇంతకీ ఎవరిని మర్డర్ చేస్తూంటాడు...ఎందుకు మర్డర్ చేయాల్సిన అవరసం వచ్చింది అనేదే ఈ సినిమా అంటున్నారు.
మహేష్తో ‘దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

No comments:
Post a Comment