పవన్ రెమ్యూనేషన్ అంత పెంచారా?
గబ్బర్ సింగ్ హిట్ తో జోరు మీదున్న పవన్ కళ్యాణ్ తాజాగా తన రెమ్యునేషన్ పెంచాడని వినిపిస్తోంది.అయితే ఆయన్ని బుక్చేయాలనుకున్న నిర్మాతలు ఆ రెమ్యునేషన్ సబబే అంటున్నట్లు సమాచారం.
ఇంతకీ ఆయన ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యునేషన్ ఎంతంటే...15 కోట్లు అని తెలుస్తోంది. అయితే ఆ రెమ్యునేషన్ ని..కెమెరామెన్ గంగతో రాంబాబుతో సినిమాకు ఒప్పుకున్న సినిమాలుకు అంటున్నారు.

No comments:
Post a Comment