Monday, 13 August 2012


వర్మ ఆఫర్ రిజెక్టు చేసిన కమల్ హాసన్

తాజాగా రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఆఫర్ ని కమల్ హాసన్ రిజెక్టు చేసారుఆయన దర్శకత్వంలో '26/11' అనే చిత్రంరూపొందబోతోంది.ఇప్పుడు  సినిమాకు సంబంధించిన కార్యక్రమాల్లోనే ఆయన నిమగ్నమై ఉన్నారు చిత్ర కథలో ఉగ్రవాదనిరోధక సంస్థ ఉన్నతాధికారి పాత్ర కీలకంఇది రాకేష్ మారియా అనే ఐపీఎస్ అధికారి జీవితానికి దగ్గరగా ఉంటుందనిబాలీవుడ్ సమాచారంఆపాత్ర కోసం కమల్హాసన్నీ దర్శకుడు సంప్రదించారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories