ఫేస్ బుక్ అమ్మాయితోనే.. హీరో నాని ఎంగేజ్ మెంట్!?
నిన్నమొన్నటి వరకూ మీడియాతో ప్రేమ లేదూ ఏమీ లేదు అంటూ ఖండించిన నాని తనపై వచ్చిన రూమర్స్ నిజంచేసుకున్నారు. ఆయన ఆదివారం నిశ్చితార్దం చేసుకున్నారు. వైజాగ్ కు చెందిన తన గర్ల్ ప్రెండ్ అంజనతో జరిగింది. ఆదివారంమధ్యాహ్నం 1.03 నిమిషాలకు వీరి వివాహ నిశ్చితార్ధం జరిగింది. ఈ విషయాన్ని నాని స్వయంగా ట్విట్టర్ లో తెలియజేశారు.ఇక వీరి పరిచయం ఫేస్ బుక్ ద్వారా జరిగిందని సమాచారం. పరిచయం ప్రేమగా మారి వివాహానికి సిద్దమవటం చాలా మందికిఆనందం కలిగించిందని అన్నారు.

No comments:
Post a Comment