Monday, 13 August 2012


సుమంత్ హిట్ ‘సత్యం’ సీక్వెల్ డిటేల్స్

సుమంత్జెనీలియా జంటగా సూర్యకిరణ్  దర్శకత్వంలో వచ్చిన ‘సత్యంఅప్పట్లో మంచి విజయం సాధించిందిఇప్పుడాచిత్రానికి సీక్వెల్ రెడీ అవుతుందిఅయితే ఈ సారి తనీష్ హీరోగా ఈ సినిమాకి కొనసాగింపును తెరకెక్కిస్తున్నారు సూర్యకిరణ్.విజయదశమి రోజున సత్యం-2' ప్రారంభోత్సవం జరగనుంది.

సూర్యకిరణ్  చెబుతూ-‘‘ఒక్క తల్లి ప్రేమ తప్ప మిగతా అన్నీ కల్తీ అయ్యాయి నేపథ్యంలో ప్రస్తుతం నిజమైన ప్రేమ ఉందా?శారీరిక ఆకర్షణనే ప్రేమ అనుకుంటున్నారాఅనే అంశాన్ని  చిత్రంలో చర్చించబోతున్నాం.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories