'కెమెరామేన్ గంగతో..'ఆడియో విడుదల ఎక్కడ?
పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రంచిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం ఆడియో ని గ్రాండ్ జరపాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో ఫంక్షన్ని దుబాయ్ లో జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. సెప్టెంబర్ మూడవ వారంలో ఈ ఆడియో ఫంక్షన్ జరపనున్నట్లుచెప్తున్నారు. అయితే అధికారింగా నిర్మాతలు ఏమీ ప్రకటించలేదు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

No comments:
Post a Comment