ట్విస్టులతో శివతాండవం
‘నాన్న’ తర్వాత విక్రమ్, అనుష్క జంటగా విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శివతాండవం’. జగపతిబాబు కీలకపాత్రను చేస్తున్నారు. యూటీవి మోషన్స్ పిక్చర్స్ సమర్పణలో తేజా సినిమా పతాకంపై సి.కళ్యాణ్ రూపొందిస్తున్న చిత్రం ఇది.ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.

No comments:
Post a Comment