కొత్త దర్శకుడితో చేయనున్న తారకరత్న
పియల్కె ప్రొడక్షన్ పతాకంపై పియల్కె రెడ్డి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రంలోతారకరత్న పవర్పుల్ పోలీసాఫీసరుగా నటించనున్నాడు. ఈ చిత్రంతో పొనుగంటి రాజారెడ్డి దర్శకుడిగాపరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో హీరోగా తారకరత్న ఖరారయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు పొనుగంటి రాజారెడ్డి తనఅభిప్రాయాలను వెల్లడించారు.

No comments:
Post a Comment