షాహిద్ కపూర్తో ఇలియానా
రణబీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న ‘బర్ఫీ' చిత్రంతో ఇప్పటికే బాలీవుడ్ అవకాశం దక్కించుకున్నఇలియానా...ఆ చిత్రంరిలీజ్ కాకముందే మరో బాలీవుడ్ చాన్స్ కొట్టేసింది. షాహిద్ కపూర్ హీరోగారాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందనున్న‘Phata PosterNikla Hero' చిత్రంలోఇలియానా హీరోయిన్గా సెలక్టయింది.
‘Phata Poster Nikla Hero' చిత్రం పూర్తి మాస్ మసాలా బాలీవుడ్ ఎంటర్టైర్గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

No comments:
Post a Comment