తొలి ప్రయత్నంలో రాజమౌళికి తొలి ప్లాప్
తన సినీ జీవితంలో అపజయం అంటూ ఎరుగకుండా దర్శక ధీరుడిగా దూసుకెళుతున్నరాజమౌళికి నిర్మాతగా తొలిప్రయత్నంలోనే తొలి ప్లాప్ ఎదురైంది. రాజమౌళి కో ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు స్వీకరించిన ‘అందాల రాక్షసి' చిత్రం డివైడ్ టాక్సొంతం చేసుకుంది. మొత్తానికి ఈ చిత్రం ప్లాపు లిస్టులో చేరిందని సినీ క్రిటిక్స్ ఇప్పటికే తేల్చేశారు.

No comments:
Post a Comment