Friday, 10 August 2012


'జులాయి సినిమా కాపీ అంటూ రూమర్?

అల్లుఅర్జున్ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించినచిత్రం 'జులాయి'.  నెల 9 విడుదల అవుతున్న  చిత్రం హిందీ చిత్రం జన్నత్ కు కాపీ అంటూ ప్రచారం జరుగుతోంది.ఇమ్రాన్ హష్మీ హీరోగా హిందీలో మహేష్ భట్ రూపొందించిన  చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించిందిఅందులోంచేహీరో క్యారెక్టరైజేషన్ తీసుకున్నారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో రూమర్ స్పెడ్ అవుతోందిగతంలో కూడా త్రివిక్రమ్ కొన్ని ఆంగ్లచిత్రాల స్పూర్తితో చిత్రాలు చేయటంతో  సినిమా కూడా అదే బాపతు అని ఫిక్స్ అవుతున్నారుఅయితే నిజా నిజాలుతెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories