నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఆ డైరక్టర్ తోనే
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ 'శ్రీమన్నారాయణ' పాటల విడుదల వేడుకకి హాజరయ్యారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగానిలిచారు. ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీ పై అందరిలో ఆసక్తి రేగింది. ముఖ్యంగా ఏ డైరక్టర్ చేతిలో తన కుమారుడుని బాలకృష్ణపెట్టడానికి ఫిక్స్ అయ్యారు అనే చర్చలు మొదలయ్యాయి. దానికి సమాధానంగా బోయపాటి శ్రీను ని ఎంపిక చేసినట్లుతెలుస్తోంది. పంక్షన్ లో కూడా బాలకృష్ణ కు ఓ ప్రక్క ఆయన కుమారుడు మరో ప్రక్క బోయపాటి శ్రీను కూర్చుని అందరిదృష్టిలో పడ్డారు. బోయపాటి శ్రీను ..వరస ప్లాపుల్లో ఉన్న బాలకృష్ణతో సింహా చిత్రం హిట్ ఇచ్చారు.

No comments:
Post a Comment