Monday, 1 October 2012


హిందీ 'ఈగకి అజయ్ దేవగన్ నే ఎందుకు?

రాజమౌళి తాజా చిత్రం 'ఈగహిందీలోకి 'మఖ్ఖీపేరున డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ''నాన్నా.. కథ చెప్పవూ..'' అనేసంభాషణతో సినిమా మొదలవుతుంది నాన్న గొంతు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిదేఅక్కడ కూడా ప్రారంభసన్నివేశంలో తండ్రీ కూతుళ్ల సంభాషణ వినిపిస్తుంది.అయితే ఈ సారి కథను బాలీవుడ్ హీరో అజయ్దేవగణ్తో చెప్పించారువిషయమై బాలీవుడ్ లో రకరకాల కథనాలు వస్తున్నాయి


No comments:

Post a Comment

My Zimbio
Top Stories