ఇక.... సైఫ్-కరీనా భార్య భర్తలు
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ పెళ్లి తంతు ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం ముంబై బాంద్రాలోని సైఫ్ ఇంట్లోఇరుకుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య సింపుల్గా వీరి మ్యారేజ్ జరిగింది. పెళ్లికి సాక్షులుగా కరీనా తండ్రిరణధీర్ కపూర్, బబితా కపూర్, సైఫ్ తల్లి షర్మిల సంతకాలు చేసారు.
No comments:
Post a Comment