వర్మ విడాకులు మ్యాటర్ పై మాజీ భార్య
వరకూ ఏ పత్రికకు కానీ ఏ ఛానెల్ కు కానీ కనపడటానికి ఇష్టపడని వర్మ మాజీ భార్య రత్నగారు మా ఈ పుస్తకం కోసంఇంటర్వూ ఇచ్చారు. కాఫీ విత్ వర్మాస్ వైఫ్ అనే ఆ ఛాప్టర్ లో వర్మ గురించి అనేక ఆసక్తికర విషయాలు,ఎవ్వరూ ఊహించనికోణాలు,విడాకులకి గల కారణాలు అన్నీ రత్నం గారి మాటల్లోనో యధాతధంగా రాసాను అంటున్నారు సిరాశ్రీ. ఆయన తాజాగావర్మ ట్వీట్స్ అన్నీ కలిపి సంకలనం చేస్తూ వోడ్కా విత్ వర్మ అనే పుస్తకం విడుదల చేస్తున్నారు. ఇందులో విశేషాలనువివరిస్తూ ఇలా స్పందించారు.
No comments:
Post a Comment