Tuesday, 11 September 2012


సీతమ్మ వాకిట్లో...’ఆడియో వెన్యూ ఎక్కడంటే...

వెంకటేష్-మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నభారీ మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న  సినిమా ఆడియో పంక్షన్ ని తిరుపతి లో నిర్వహించాలని ప్లాన్ చేస్తనున్నట్లు సమాచారంవేలాదిమంది వెంకటేష్ ప్యాన్స్,మహేష్ ప్యాన్స్ సమక్షంలో గ్రాండ్ గా  చిత్రం ఆడియో చేయాలని దిల్ రాజు తన హీరోలతో చెప్పినట్లుతెలుస్తోందినవంబర్ లో  ఆడియో పంక్షన్ జరపాలని నిర్ణయించారు


No comments:

Post a Comment