Tuesday, 11 September 2012


పవన్ ఎఫెక్ట్ తో నాగార్జున సినిమా వెనక్కి

పవన్ కల్యాణ్ తాజా చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు', నాగార్జున ఢమురకం చిత్రాలు ఒకదానికి మరొకటి పోటీపడుతాయనే వార్తలు వస్తున్నాయనే సంగతి తెలిసిందేదసరా సెలవులను క్యాష్ చేసుకోవటానికి రెండు చిత్రాలు ఒక రోజుతేడాలో రిలీజ్ డేట్స్ ప్రకటించాయిఅయితే ఇప్పుడు నాగార్జున సినిమా వెనక్కి తగ్గిందని సమాచారంఅక్టోబర్ 12 అనుకున్న తేదీని అక్టోబర్ 18కి మార్చినట్లు తెలుస్తోందిభాక్సాఫీస్ వద్ద ‘కెమెరామెన్ గంగతో రాంబాబురిజల్ట్ ని బట్టి  డేట్ మరింతముందుకు వెళ్తుందా లేదా అని తేలుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

No comments:

Post a Comment