Monday, 10 September 2012


లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో విధవరాలుగా అమల

ఈ సినిమాలో నేను ‘విడో' (విధవరాలు)నిఉద్యోగం చేసుకుంటూముగ్గురు పిల్లల్ని పెంచుతుంటానుపైకి సున్నితంగాకనిపించినా లోపల మాత్రం చాల పట్టుదలఆత్మవిశ్వాసం ఉన్న మహిళని పాత్ర చాలామందిని  ఇన్స్పయిర్ చేస్తుందిచిత్రంలో ముగ్గురు బిడ్డలకు తల్లిగా నటించానుఅలాగే నాకు కొడుకు ఉన్నాడు కానీ కూతుళ్లు లేరుమనకే కనుక కూతుళ్లుఉండి ఉంటే.. వాళ్లతో మనం ఇలానే ఉండే వాళ్లమేమో అనే ఫీల్  షూటింగ్ చేసినప్పుడు కలిగింది అంటూ చెప్పుకొచ్చింది అమల.

No comments:

Post a Comment