Thursday, 13 September 2012


'ఈగను మించి ఉంటుందంటూ నాగార్జున.. కాంట్రావర్శీ

 "డమరుకం చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతం. 'ఈగస్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా ఎంత అద్భుతంగా ఉంటుందోదాన్ని మించి 'డమరుకంఉంటుంది'' అని చెప్పారు అక్కినేని నాగార్జునఆయనఅనుష్క జంటగా రూపొందిన 'డమరుకం'ఆడియో ఫంక్షన్ లో నాగార్జున మాట్లాడుతూ ఇలా స్పందించారుశ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన  చిత్రం విడుదలకాకముందే ఇలా రాజమౌళి సూపర్ హిట్ చిత్రం 'ఈగతో పోల్చటం చాలా మంది రాజమౌళి అభిమానులకు మింగుడుపడటంలేదు విషయమై సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో వాదోపవాదాలు జరుగుతున్నాయి.

No comments:

Post a Comment