Thursday, 13 September 2012


'కెమెరామేన్ గంగతో..' ఆడియో వాయిదా?

పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.విదానయ్య నిర్మించే చిత్రంచిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'.  చిత్రం ఆడియోని మొదట  నెల 21 విడుదల చేయాలని నిర్ణయించిన సంగతితెలిసిందేఅయితే కొన్ని టెక్నికల్ కారణాల వలన  తేదీని కొంచెం ముందుకు జరిపి అంటే  నెల 24 విడుదలచేయటానికి నిర్ణయించినట్లు సమాచారంగెస్ట్ గా అనుకున్న చిరంజీవి  రోజు బిజీగా ఉండటంతో చివరి నిముషంలో మార్పు చేయాల్సి వచ్చిందని తెలుస్తోందిఅయితే దీనిపై నిర్మాతలు అధికారికంగా ఏమీ తెలియచేయలేదు.

No comments:

Post a Comment