Monday, 24 September 2012


ఆస్కార్ కి ‘ఈగ’ వెనక్కితోసి ఇలియానా సినిమా ఎంపిక

ఇలియానా నటించిన తొలి హిందీ సినిమా 'బర్ఫీ'. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరి లోకి భారతదేశం తరఫున చిత్రందిగబోతోంది. 2012 సంవత్సరానికి గానూ 'బర్ఫీచిత్రాన్ని ఎంపిక చేసినట్టు శనివారం రాత్రి ప్రకటించారుహైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ జ్యూరీ ఛైర్‌ పర్సన్ మంజు బోరా  విషయంతెలియచేసారుఆస్కార్ అవార్డ్స్ విభాగంలో ‘ఉత్తమ విదేశీ చిత్రంవిభాగానికి సంబంధించిన నామినేషన్ కోసం మనభారతదేశం నుంచి ఒక సినిమాని ఎంపిక చేసింది ఎఫ్ఎఫ్వివిధ భారత భాషల్లో రూపొందిన దాదాపు 20 చిత్రాలనువీక్షించారు.


No comments:

Post a Comment