Tuesday, 11 September 2012


అల్లరి నరేష్ ‘యాక్షన్'లో కె.రాఘవేంద్రరావు

తెలుగుసినీ చరిత్రలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుది ప్రత్యేక స్ధానంహీరోయిన్స్ ని అందంగా చూపించటంతో ఆయనకిఆయనే సాటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ట్రిబ్యూట్ గా..అల్లరి నరేష్ సినిమాలో  పాటనుచిత్రీకరిస్తున్నారనిసమాచారంఅల్లరి నరేష్ హీరోగా దూకుడు నిర్మాత డైరక్టర్ గా మారి చేస్తున్న యాక్షన్ చిత్రంలో  ప్రత్యేకతచోటు చేసుకోనుంది


No comments:

Post a Comment