Thursday, 6 September 2012


నాగ్ బ్రాండ్కు ఐష్ దేవతగా...!

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అందాల సుందరి ఐశ్వర్యరాయ్ కల్యాణ్ జ్యువెల్లర్ కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చిందిఇంతకుముందు యాడ్ లో  సుందరి సంప్రదాయ వేషదారణతో కనిపించగా....తాజాగా రిలీజైన్ యాడ్ పోస్టర్లో దేవతా మూర్తినితలపించే విధంగా వేషధారణఆభరణాల అలంకరణతో ఆకట్టుకుంటోంది.

ఐశ్వర్యరాయ్ ద్వారా తమ ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయని కళ్యాణ్  జ్యువెల్లర్స్ సంస్థ ఎంతో ఆశలు పెట్టుకుంది.

No comments:

Post a Comment