Thursday, 6 September 2012


తన సెక్సీ ఫోటో మార్ఫింగే అంటున్న ‘హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ముఖ్య పాత్రలో...చాందినీ బార్ఫ్యాషన్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన మధుర్బండార్క్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హీరోయిన్'.  చిత్రానికి సంబంధించి విడుదలైన ఫోటోల్లో కరీనా సెక్సీచీరకట్టుతో నాజుగ్గా..చాలా స్లిమ్‌‍గా కనిపిస్తోంది.

అయితే తాను ఫోటోల్లో కనిపించే అంత స్లిమ్గా ఏమీ లేననిఅందంతా ఫోటో షాప్ మార్పింగ్ మాయే అంటోంది కరీనా.


No comments:

Post a Comment