Wednesday, 10 October 2012


పవన్ ఫ్యాన్స్ కు చిరు..'ధాంక్స్లెటర్స్

పవన్ కళ్యాణ్ అభిమానులను చిరంజీవి లెటర్స్ ద్వారా పలకరించారుపవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా బ్లడ్ క్యాంప్ లోపాల్గొన్న వారందిరీకీ ఆయన దాంక్స్ చెప్తూ ఉత్తరాలు పంపారుసెప్టెంబర్ 2 మెగా ప్యాన్స్ ఆర్గనైజేషన్ మెగా బ్లడ్ క్యాంప్ నిచిరంజీవి  హాస్పటిల్,హైదరాబాద్ వద్ద నిర్వహించారువందలాది మెగా అభిమానులు  క్యాంప్ లో పాల్గొని తమ రక్తండొనేట్ చేసారుదాంతో వారందరకీ మరింత ఉత్తేజాన్ని ఇవ్వటానికి "మా సోదరుడు పుట్టిన రోజున రక్త దానం చేసనందుకుకృతజ్ఞతలుమీ చిరంజీవిఅంటూ ఉత్తరాలు పంపారు


No comments:

Post a Comment