Thursday, 11 October 2012


మురగదాస్ 'తుపాకివిడుదల తేదీ ఖరారు

విజయ్,కాజల్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'తుపాకిచిత్రం దీపావళి కానుకగా నవంబర్ 9  విడుదల కానుందివిషయాన్ని చెన్నై లో నిన్న జరిగిన 'తుప్పాక్కిఆడియో పంక్షన్ లో మురగదాస్ తెలియచేసారువి క్రియేషన్ పతాకంపైహారిస్ జయరాజ్ స్వరాలుసమకూర్చిన 'తుప్పాక్కిఆడియో ఆవిష్కరణ చెన్నైలో జరిగిందిఇదే పేరిట శోభారాణి నిర్మాణంలోతెలుగులోనూ విడుదల చేస్తున్నారుతెలుగులో 'లక్ష్మీనరసింహ'గా పునర్నిర్మితమైన'సామి', 'ఘర్షణ'గా వచ్చిన 'కాక్క కాక్క'కలయికే  'తుపాకి' . తమిళంతోపాటు తెలుగులోనూ దీపావళికి పేలనుంది.

No comments:

Post a Comment