Thursday, 11 October 2012


కెమెరామెన్ గంగతో రాంబాబురన్ టైమ్ తక్కువ?

పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'.పవన్కల్యాణ్తమన్నా జంటగా నటించిన చిత్రం టైటిల్ పెద్దదైనా లెంగ్త్ పరంగా చిన్నదే అంటున్నారుపన్నెండు రీళ్లు ఉన్న  చిత్రం రన్ టైమ్ రెండు గంటల 10నిముషాలు మాత్రమే అని తెలుస్తోందిరీసెంట్ వచ్చిన రెబెల్ చిత్రం రెండు గంటల 50 నిముషాలుఅలాగే లైఫ్ ఈజ్బ్యూటీఫుల్ చిత్రం కూడా లెంగ్త్ ఎక్కువే చిత్రాలు విడుదల అయ్యాక ట్రిమ్ చేసారు.


No comments:

Post a Comment