Thursday, 11 October 2012


NTV సిఈఓ తో పవన్ కళ్యాణ్ చిత్రం

పవన్ కళ్యాణ్ మరో కొత్త చిత్రం కమిటయ్యారు సారి NTV ఛానెల్ సి.. గా చేస్తున్న శరత్ మరార్ నిర్మతగా కొత్త చిత్రంతెరకెక్కనుందని సమాచారంచాలా కాలంగా వీరిద్దరూ మంచి స్నేహితులు కావటంతో  అవకాసం శరత్ మరార్ కి ఇచ్చినట్లుసమాచారంఅయితే దర్శకుడు ఎవరనేది ఖరారు కాలేదుత్రివిక్రమ్ తో తాను చేయబోయే చిత్రం అనంతరం  చిత్రంఉంటుంది. . దీంతో  మంచి కథ వెతికే ప్రయత్నంలో శరత్ ఉన్నాడుమే 2013 లో  చిత్రం మొదలుకానుందని మీడియాసర్కిల్స్ లో వినపడుతోందిశరద్ మరార్ గతంలో మా టీవికి సి.. గా చేసారు.


No comments:

Post a Comment