Friday, 12 October 2012


'మర్యాద రామన్నతమిళ రీమేక్ ఖరారు...డిటేల్స్

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన పంథా మార్చి తీసిన కామెడీ చిత్రం 'మర్యాద రామన్న'. సునీల్ ,సలోని కాంబినేషన్ లో వచ్చిన  చిత్రం హాస్య ప్రియులను విశేషంగా అలరించిందిత్వరలో 'మర్యాద రామన్నతమిళతంబీలనుకూడా పలకరించనుందిసునీల్ పాత్రలో సంతానం నటించనున్నట్లు సమాచారందర్శకుడు కన్నన్తెరకెక్కించనున్నాడు.త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.


No comments:

Post a Comment