Friday, 12 October 2012


నయనతార పై మళ్లీ ‘డర్టీ ’వార్తలు

నయనతార మళ్లీ ‘డర్టీ పిక్చర్రీమేక్ లో నటిస్తుందంటూ వార్తలు చెన్నై ఫిల్మ్ సర్కిల్సో లో గుప్పుమన్నాయి.అంతేకాకుండా చిత్రంలో నటించటానికి ఆమె ఏక్తాకపూర్ ని రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తోందనిదానికి ఏక్తా ఎట్టకేలకుఒప్పుకుందని,త్వరలో సినిమా ప్రారంభం అవుతుందంటూ వార్తలు వస్తున్నాయిఅయితే  విషయమై చెన్నైకి చెందిన లీడింగ్ ఇంగ్లీష్ డైలీ నయనతార ను సంప్రదించి వివరణ అడిగిందిఅయితే ఎప్పటిలాగే నయనతార..అటువంటిదేమీ లేదంటూకొట్టిపారేసింది.అంతేగాక అంతకు మించి మాట్లాడటానికి ఆమె ఇష్టపడలేదు.

No comments:

Post a Comment