Friday, 12 October 2012


వెన్నెల’ కిషోర్ హీరోగా చిత్రం...డిటేల్స్

కమిడియన్ వెన్నెల కిషోర్  మధ్యన దర్శకుడుగా మారి 'వెన్నెల వన్ అండ్ హాఫ్అనే చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే.అయితే  చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుందిదాంతో అతను పూర్తిగా నటన మీద దృష్టి పెట్టినట్లు సమాచారం.అందులో భాగంగా కిషోర్ కామిడీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు చిత్రం పేరు ‘అతడు... ఆమె...  స్కూటర్'.గంగారపు లక్ష్మణ్దర్శకత్వంలో పిరమిడ్ క్రియేషన్స్ పతాకంపై అమరేంద్రరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


No comments:

Post a Comment