Friday, 12 October 2012


బ్రదర్స్ మూవీ రివ్యూ


సూర్య,కాజల్ కాంబినేషన్ లో రూపొంది  రోజు విడుదల అవుతున్న చిత్రం 'బ్రదర్స్'. 'గజిని'తో హీరో సూర్య తెలుగులోనూతనకంటూ  మార్కెట్ సృష్టించుకొన్నారు. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్', 'వీడొక్కడే', 'సెవెన్త్ సెన్స్'సినిమాల్లో తనను తాను కొత్తగాఆవిష్కరించుకొనే ప్రయత్నం చేశారుఇప్పుడు అవిభక్త కవలల కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారుదాంతో తెలుగులో'బ్రదర్స్చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

No comments:

Post a Comment