Friday, 12 October 2012


బూచి మూవీ రివ్యూ


ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'భూత్ రిటర్న్స్పేరుతో ఇటీవల  చిత్రం తీశారుఅది 'బూచిగా తెలుగులోకిఅనువాదమై  రోజు(శుక్రవారంవిడుదలవుతోంది.వర్మ హర్రర్ చిత్రాలు కొత్త కాకపోయినా  సారి 3డిలో  చిత్రంరానుండటంతో  సినిమాపై  వర్గంలో అంచనాలు పెరుగుతున్నాయి.'బూచిచిత్రం పిల్లలతో పెద్దవాళ్లను భయపెట్టించేందుకు తీశానుఅమాయకంగా కనిపించే చిన్న పిల్లల ద్వారా భయపెట్టిస్తే  ప్రభావం పెద్దలపై తీవ్రంగా ఉంటుంది ఆలోచన నుంచిపుట్టిన చిత్రమిది అని వర్మ అంటున్నారు.


No comments:

Post a Comment