Thursday, 11 October 2012


రేఖతో అఫైర్పై అమితాబ్ ఎందుకు అలా...

అమితాబ్ బచ్చన్రేఖల మధ్య లవ్ అఫైర్ ఎందుకు అంత ఆసక్తికరంగా మారిందిరేఖతో ప్రేమాయణాన్ని అమితాబ్ ఎందుకుఖండించారనేది ఇప్పటికి జవాబుల దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయాయివారిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా పండిందనేదిఅందరికీ తెలిసిన విషయమేఅందాల భామ తారకు 58 ఏళ్లు నిండాయికానీ ప్రేమాయణం మాత్రం నిన్న మొన్ననడిచినట్లుగానే చర్చనీయాంశంగా ఉంది.


No comments:

Post a Comment