Saturday, 13 October 2012


అమ్మాయిల తెరచాటు యవ్వారం...‘మస్తీ’!

సుష్మ,దీక్షా పంత్నాజియా ఆదిల్రేఖమధుబాల హీరోయిన్లుగా చాచా దర్శకత్వంలో ఫుల్ మూన్ పిక్చర్స్ పతాకంపైపి.వి.నాగేష్ కుమార్రవి.కే.పున్నం నిర్మిస్తున్న చిత్రం 'మస్తీ'. ఐదుగురు అమ్మాయిల జీవితానికి సంబంధించి చిక్కుముడిలోభాగంగానలుగురమ్మాయిలు తమ జీవితంలో కొన్ని గంటలు మిస్సయితే సమయంలో ఏం జరిగిందో తెలుసుకునేప్రయత్నమే  చిత్ర కథఅమ్మాయిల తెరచాటు వ్యవహారాలు  సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది.


No comments:

Post a Comment