Wednesday, 10 October 2012


హాట్ న్యూస్: ‘...రాంబాబుస్టోరీ రివిల్ చేసిన పూరీ జగన్

ఇక చిత్రంలో పవన్ కళ్యాణ్ చేసన రాంబాబు పాత్రను గురించి చెబుతూ...: పేపర్లోటీవీలో న్యూస్ చూసి స్పందించే కుర్రాడుజర్నలిస్ట్ అయితే ఎలా ఉంటుందో రాంబాబు పాత్ర అలా ఉంటుందిమన రాష్ట్రంలో వచ్చిన ఒక పెద్ద సమస్యని ఎలాఎదుర్కొన్నాడు అన్నది సినిమా కథ అన్నారుఅలాగే  సినిమా కథ నాలుగేళ్ళ క్రితం రాసుకున్నానుమొదట రవితేజకివినిపించానుకథ విన్న వెంటనే  సినిమా కళ్యాణ్ గారితో చేస్తే పెద్ద హిట్ అవుతుంది అన్నాడు.

No comments:

Post a Comment