Wednesday, 10 October 2012


దర్శకుడు క్రిష్ నెక్ట్స్ చిత్రం టైటిల్ ఏమిటంటే...

మొదటి నుంచీ విభిన్నమైన టైటిల్స్ తోపాత్రలతో,కాన్సెప్టులతో సినిమాలు తీస్తున్న దర్శకుడు క్రిష్ఆయన తన చిత్రానికిమరో విభిన్నమైన టైటిల్ ని ఎంపిక చేసారని సమాచారం టైటిల్..''.  విషయాన్ని సీతారామ శాస్త్ర్రి తెలియచేసారు. ''అంటే అర్దం అవతరణ అని ఆయన విశదీకరించారు.వేదం నిర్మించిన ఆర్కా మీడియా వారు  సినిమాను నిర్మిస్తారని తెలుస్తోందిఅయితే  చిత్రంలో హీరో ఎవరనేది మాత్రం తెలియరాలేదుసూపర్ స్టార్ మహేష్ అని కొందరు అంటున్నారు.అవునా ..కాదా అన్నది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.


No comments:

Post a Comment