Friday, 12 October 2012


నాగ్ 'ఢమరుకంనిర్మాతపై వాయిదా ఒత్తిడి?

నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' .  చిత్రం అక్టోబర్ 19 విడుదల చేయనున్నారనే సంగతి తెలిసిందేఅయితే అంతకుముందు రోజే అంటే అక్టోబర్ 18న  పవన్కల్యాణ్ హీరోగా పూరీ జగన్నాధ్ డైరెక్ట్  చేసిన 'కెమెరామన్ గంగతో రాంబాబుచిత్రంఅత్యధిక ప్రింట్లతో విడుదల కాబోతోంది నేపధ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ 'డమరుకంచిత్రాన్ని వాయిదా వేసుకోమని కోరుతునట్లుసమాచారంఅయితే నిర్మాత వెంకట్ మాత్రం ఫిక్స్ చేసిన తేదీనే విడదల చేయాలని అంటున్నారనిఅయితే ఫోస్ట్ ఫోన్ అయ్యేఅవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment