Friday, 12 October 2012


అల్లు అర్జున్ సరసన రానా హీరోయిన్ ?

అల్లు అర్జున్ సరసన దగ్గుపాటి రానా తో లీడర్ లో చేసిన రిచా గంగోపాధ్యాయ చేసే అవకాసం ఉందని సమాచారంఅల్లుఅర్జున్,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం 'ఇద్దరు అమ్మాయిలతో..' లో ఈమెను తీసుకోనున్నారు.మొదటఅనుకున్నట్లుగా తాప్సీ కి డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటంతో రిచా సీన్ లోకి రానున్నదని తెలుస్తోందిఅమలా పాల్ మాత్రం మెయిన్హీరోయిన్ గా కనిపించనుందిఅక్టోబర్ 17  చిత్రం ప్రారంభం కానుంది.

No comments:

Post a Comment