Friday, 12 October 2012


మహేష్ బాబుని కాదని సల్మాన్ ఖాన్ తోనే...

ఇంత వరకూ"ఆజ్ కుచ్ తూఫానీ కర్తే హైఅంటూ ధమ్స్ అప్ నేషనల్ యాడ్ లో యాక్షన్ తో కనిపించి అలరించిన మహేష్బాబు ఇక కనిపించరుఆయన ప్లేస్ లోకి సల్మాన్ ఖాన్ వచ్చి చేరారుఇంతకు ముందు అక్షయ్ కుమార్ ప్లేస్ లోకి మహేష్బాబు వచ్చి చేరారుఇప్పుడు సల్మాన్ ఖాన్.. ధమ్స్ అప్ కి నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారుకోకోకోలాఇండియా ప్రెవేట్ లిమెటెడ్ వారు సల్మాన్ తో ఎగ్రిమెంట్ చేసుకున్నారుఅయితే ఇందులో గుడ్ న్యూస్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ కిమాత్రం మహేష్ బాబే కొనసాగుతారు.


No comments:

Post a Comment