Tuesday, 16 October 2012


వారికి నా పేరు వాడుకొనే ఉద్దేశమేమంచు లక్ష్మి ప్రసన్న

 'అనగనగా ఓ ధీరుడుతరవాత విలన్ పాత్రలు కాదు కానీ... హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాలైతే వచ్చాయికానీనాకున్న కొద్దిపాటి అవగాహనతో ఆలోచిస్తే..  సినిమాల్లో నా పేరు వాడుకొని మార్కెట్ చేసుకొనే ఉద్దేశమే కనిపించిందినాసంతృప్తి ముఖ్యంనటిగా ఎంతో కొంత నేర్చుకోవాలిఅలాంటి కథలే ఒప్పుకొంటా అన్నారు మంచు లక్ష్మి ప్రసన్న. 'అనగనగా ధీరుడు'లో ఐరేంద్రి పాత్రతో 2011 ఉత్తమ ప్రతినాయిక నందికి ఎంపికైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలాస్పందించారామె.

No comments:

Post a Comment